Sunday, February 8, 2009

ప్రేమ కు హద్దు వుంటుందా?

తన కొత్త కారు ను అతి జాగ్రత్తగా, తుడ్చుకుంటూ వుంటాడు...
అంతలో తన కొడుకు ఒక రాయి తో కారు పై గీస్తుంటాడు...
అది చుసిన అతనికి కోపం లో పిల్లాడిని కొడతాడు....
అంతలో ఆ పిల్లవాడి చేతి వెళ్ళు చితిలి పోతై.......
వెంటనే హాస్పిటల్ కి తీసుకు వెళ్తాడు....
ట్రీట్మెంట్ ఐన తరువాత తన కొడుకు ని చూడడానికి వెళ్తాడు....
వేళ్ళు అన్ని పోవడం చూసి అతనికి బాడగా అనిపిస్తుంది....తన తండ్రి తో " నాన్న నావేల్లు మల్లి వస్తాయా.." అని అడుగు తాడు అమాయకంగా.....
ఏమి చెప్పాలో తెలియక.... బయటకి వచ్చి ... అక్కడేవున్న తన కారు దెగ్గరికి వెళ్తాడు...
అప్పుడు పడుతుంది అతని కంట తన కొడుకు రాయి తో గీసిన గీతలు....
వాటిని సరిగ్గా చుస్తే.... "ఐ లవ్ యు డాడి" అని రాసి వుంటుంది.....
అతనికి నోట మాట రాదు....
ఆరోజు రాత్రి ఆ తండ్రి ఆత్మహత్యా చేసుకుంటాడు....

నిజంగా ప్రేమకు హద్దులు వున్నాయా?

ప్రేమ ను ప్రేమ తోనే స్వీకరించాలి....
కోపం తో కాదు....

నా పాట్లు ( ఐ మీన్ కష్టాలు)

ఉస్తాహం మీద నేమ్ ఇచ్చాను............... ఆడ్ చేద్దామని ఇప్పుడేమైంది....
ఒక్క ఐడియా రాదు

Wednesday, December 10, 2008

మై ఫ్రెండ్ నరేష్


నటన లో మంచి టాలెంట్ ఉంది.

Thursday, October 30, 2008

Saturday, October 25, 2008

ఈరోజు కొంత హ్యాపీ



మా కాలేజీ లో ఫ్రెండ్స్ అంత కలసి గ్రూప్ డిస్కషన్ చేసాం చాలా ఉపయోగ పడింది. అది నా హ్యాపీ నెస్ కి కారణం. ఇక మా కాలేజీ అంటారా రోనాల్డ్ రోస్ పి.జి కాలేజీ పై ఫోటో లో చూడచ్చు... ఇబ్రహీం పట్నం హైదరాబాద్ లో వుంది.

Wednesday, October 22, 2008




లైక్ వుమెన్ ఇన్ సారీస్ & చుడిదార్. నేనే కాదు కుర్రకారుకు మొత్తానికి అంతే కాని ఈ విషయం ఎవ్వరు సీరియస్ గా తీసుకోరు... కాదంటారా ?

Sunday, October 5, 2008

బొజ్జ గణపయ్య

ఈరోజు కొంత బోర్ గా వుంది. సండే అయినా హాలీ డేస్ కదా ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు... దాంతోపాటు సబ్జక్ట్స్ చదువుదామని అనుకున్నా కాని చిన్నపాటి నుంచి అలవాటైంది సండే అంటే ఓన్లీ జోలి డే అని.....