Sunday, February 8, 2009

ప్రేమ కు హద్దు వుంటుందా?

తన కొత్త కారు ను అతి జాగ్రత్తగా, తుడ్చుకుంటూ వుంటాడు...
అంతలో తన కొడుకు ఒక రాయి తో కారు పై గీస్తుంటాడు...
అది చుసిన అతనికి కోపం లో పిల్లాడిని కొడతాడు....
అంతలో ఆ పిల్లవాడి చేతి వెళ్ళు చితిలి పోతై.......
వెంటనే హాస్పిటల్ కి తీసుకు వెళ్తాడు....
ట్రీట్మెంట్ ఐన తరువాత తన కొడుకు ని చూడడానికి వెళ్తాడు....
వేళ్ళు అన్ని పోవడం చూసి అతనికి బాడగా అనిపిస్తుంది....తన తండ్రి తో " నాన్న నావేల్లు మల్లి వస్తాయా.." అని అడుగు తాడు అమాయకంగా.....
ఏమి చెప్పాలో తెలియక.... బయటకి వచ్చి ... అక్కడేవున్న తన కారు దెగ్గరికి వెళ్తాడు...
అప్పుడు పడుతుంది అతని కంట తన కొడుకు రాయి తో గీసిన గీతలు....
వాటిని సరిగ్గా చుస్తే.... "ఐ లవ్ యు డాడి" అని రాసి వుంటుంది.....
అతనికి నోట మాట రాదు....
ఆరోజు రాత్రి ఆ తండ్రి ఆత్మహత్యా చేసుకుంటాడు....

నిజంగా ప్రేమకు హద్దులు వున్నాయా?

ప్రేమ ను ప్రేమ తోనే స్వీకరించాలి....
కోపం తో కాదు....

నా పాట్లు ( ఐ మీన్ కష్టాలు)

ఉస్తాహం మీద నేమ్ ఇచ్చాను............... ఆడ్ చేద్దామని ఇప్పుడేమైంది....
ఒక్క ఐడియా రాదు